Header Banner

రంగస్థలంలో రంగమ్మగా మెరిసిన అనసూయ! ఇప్పుడు చీరలో కాంబో!

  Tue Feb 25, 2025 12:20        Cinemas

అనసూయ పేరు వినగానే అందరికీ గ్లామర్, ఆకట్టుకునే అందం గుర్తుకొస్తాయి. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ, తన అందం, మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమాల్లో చిన్న పాత్రలతో తన నటనా ప్రతిభను చాటుకుంటూ, రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో అదిరిపోయే నటన చూపించి, ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకుంది.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరింత విజయాన్ని ఆస్వాదిస్తున్న అనసూయ, తన గ్లామర్‌తో నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా చీరకట్టులో సింపుల్ లుక్‌లో మెరిసి, తన అందంతో అందరినీ మైమరిపింపజేస్తుంది. ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు – ఇలా అన్ని వర్గాల్లో ఫుల్ బిజీగా ఉండే అనసూయ, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. ఏ అవతారంలోనైనా అదరగొట్టే ఈ ముద్దుగుమ్మ, తన స్టైల్‌తో కుర్రకారును మాయ చేస్తూనే ఉంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #cinema #anasuya #rangammaattha